"చెప్పులు కుట్టేవాడు " రచయిత కీ. శే. త్రిపురనేని గోపిచంద్ episode artwork

EPISODE · Jan 11, 2020 · 11 MIN

"చెప్పులు కుట్టేవాడు " రచయిత కీ. శే. త్రిపురనేని గోపిచంద్

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం 💐💐🙏.ఇవాళ విజయవాడ పుస్తకమహోత్సవం ముగింపుకి ముందురోజు.పదిరోజులూ పుస్తకప్రియులకి పండుగ రోజుల్లాగా గడిచాయి.ఎల్లుండి నుంచి సందడిచేసే బంధువులు వెళ్ళిపోతే కలిగే దిగులు మనసుని కమ్ముకుంటుంది.ఈ వారం మనం వినబోయే కథ "చెప్పులు కుట్టేవాడు " రచయిత కీ. శే. త్రిపురనేని గోపిచంద్. గోపీచంద్ తత్వవేత్త...రచయిత. మేధావిగా , దార్శనికునిగా , అభ్యుదయవాదిగా, మానవతావాదిగా, వేదనా శీలిగా , ఆలోచనలతో తపించి , అంతర్మధనంతో జ్వలించి రచనలు చేసిన ఉన్నత శ్రేణి రచయిత గోపీచంద్.మాకూ ఉన్నాయి స్వగతాలు పేరుతో ఉపేక్షిత మానవులు ...పశువులు... వృక్షాలు....స్వగతరూపంలో చెప్పుకున్న కథలు అవి. వాటిలో ఈ రోజు మనం వినబోయే "చెప్పులు కుట్టేవాడు " ఒక కథ.మోచీ పేరుతో ఈ కథానిక కన్నడ భాషలోకి అనువాదితమైంది. చెప్పులు కుట్టేవాడి స్వగతంగా కథను చెప్పడం వల్ల మానవతా దృష్టి , సానుభూతి కథ చదివినా , విన్నా కలుగక మానదు. వినండి ఈ వారం కథ త్రిపురనేని గోపిచంద్ గారి కథ "చెప్పులు కుట్టేవాడు " 💐🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager , Indian Bank, Vijayawada . Ph 9677015158 Mail ID rambabuk. indianbankwms@gmail. com

Episode metadata supplied by the publisher feed · Published Jan 11, 2020

Embed this episode

NOW PLAYING

"చెప్పులు కుట్టేవాడు " రచయిత కీ. శే. త్రిపురనేని గోపిచంద్

0:00 11:34

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 11 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on January 11, 2020.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!