చెత్తను వేరు చేసి... భూమిని బాగు చేసి... episode artwork

EPISODE · Apr 17, 2025 · 8 MIN

చెత్తను వేరు చేసి... భూమిని బాగు చేసి...

from TALRadio Telugu · host Touch A Life Foundation

ఇంట్లో చెత్తను తీసి బయటపడేస్తే చాలు... బయట అది ఎక్కడ పేరుకుపోయినా నో ప్రాబ్లమ్​ అనుకుంటే కుదరదు. ఇలా అనుకునే ప్రతి ఒక్కరూ సీరియస్​గా ఆలోచించాల్సిన టైం వచ్చేసింది. ఎందుకంటే ఈ చెత్త భూమ్మీద కుప్పలుతెప్పలుగా పేరుకుపోతోంది. ఇలా పేరుకుపోయిన చెత్త పర్యావరణ ఆరోగ్యాన్నే కాదు ప్రజల ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీసే ప్రమాదం ఉంది! అందుకనే ఇంటి నుంచే పొడి, తడి చెత్తను వేరు చేసి, దాన్ని సరిగా వాడగలిగితే చెత్త బారినుండి భూమిని కాపాడిన వాళ్లవుతారు.Improperly dumping household waste outside harms both the environment and public health. Separating dry and wet waste at home is key to protecting the Earth from growing garbage piles.Host : Kiranmai#TALRadioTelugu #WasteManagement #EcoFriendlyLiving #SustainableHabits #EnvironmentalAwareness #CleanPlanet #TouchALife #TALRadio

Episode metadata supplied by the publisher feed · Published Apr 17, 2025

Embed this episode

Ready to play

చెత్తను వేరు చేసి... భూమిని బాగు చేసి...

0:00 8:39

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 8 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on April 17, 2025.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!