EPISODE · Dec 16, 2023 · 29 MIN
చిగుళ్ల గురించి తెలుసుకుని తీరాల్సిన విషయాలు! | DenTAL Care - 2
from TALRadio Telugu · host Touch A Life Foundation
నోటి ఆరోగ్యానికి పళ్లు ఎంత ముఖ్యమో… అంతకంటే ప్రాముఖ్యత ఇవ్వాల్సింది చిగుళ్లకు. చిగుళ్లకు వచ్చే ఇబ్బందులు మరెన్నో ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. చిగురు వాపు నుంచి చిగుళ్ల నుంచి రక్తం వరకూ… తేలికగా తీసిపోరేసే, పట్టించుకోని వ్యాధులు శాశ్వతమైన నష్టానికి దారితీస్తాయి. అందుకే ఈ DenTAL ఎపిసోడ్లో ఆరోగ్యవంతమైన చిగుళ్ల కోసం తీసుకోవాల్సిన ప్రతీ జాగ్రత్త గురించీ చర్చించే ప్రయత్నం జరిగింది. Very few give importance to their oral hygiene and rarely think about their gum care. We often forget that gums are as if not more important than our teeth. Here is an episode of DenTAL where every factor that has to be considered about gum care is shared by our expert. Host : Jayasree Expert : Dr.Harish Tenneti Dr. Harish Contact Details: Mobile number : 9182674723 Website :https://www.violetera.in/ #talradiotelugu #DenTALCare #gumcare #HarishTenneti #jayasree #touchalife #talradio #TALPodcast
Embed this episode
Ready to play
చిగుళ్ల గురించి తెలుసుకుని తీరాల్సిన విషయాలు! | DenTAL Care - 2
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.