EPISODE · Aug 28, 2023 · 35 MIN
చిన్నారుల కోసం పెద్ద మనసు | స్త్రీశక్తి
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఏదో ఒక రంగంలో ఎలాగొలా ఉపాధి అనే పరిమితులను మహిళలు ఎప్పుడో దాటేశారు. రాణించేందుకు అనూహ్యమైన రంగాలెన్నింటినో ఎంచుకుంటున్నారు. అందుకు సాక్ష్యమే హిమబిందు. చిన్నారుల ఆలనాపాలనా, శిక్షణ కోసం బిజీ బీ అనే సంస్థను స్థాపించారు. బిందుగారి ఆసక్తిదాయకమైన ప్రయాణం ఈ వారం స్త్రీశక్తిలో విందాం. Women aren’t now just satisfied with financial success and stability. They are stepping into unexpected and challenging arenas and proving themselves. Here is an example for that. Hima Bindu has started an institute called Busy Bees which offers care, entertainment and education for kids. Host: Nikhitha Guest: Himabindu ,#TALRadioTelugu #StreeShakti #BusyBees #touchalife #talradio #TALPodcasts
Embed this episode
Ready to play
చిన్నారుల కోసం పెద్ద మనసు | స్త్రీశక్తి
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.