"చిన్నప్పుడు మా ఇల్లు సత్రం లాగా ఉండేది" - లావణ్య రాఘవరెడ్డి | మా ఊరు - 59 episode artwork

EPISODE · Dec 1, 2025 · 36 MIN

"చిన్నప్పుడు మా ఇల్లు సత్రం లాగా ఉండేది" - లావణ్య రాఘవరెడ్డి | మా ఊరు - 59

from TALRadio Telugu · host Touch A Life Foundation

చిన్నప్పుడు అందరూ కలిసి ఆడుకోవడం, ఫ్రెండ్స్, చుట్టాలు ఎప్పుడూ ఇంటికి రావడం… రాజమండ్రిలోని అమ్మమ్మ వాళ్ళ ఇంటిదగ్గర పండుగలు జరుపుకోవడం, నెల్లూరు లో స్కూల్ డేస్ వంటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, తమ ఇల్లు ఒక 'సత్రం' లాగా కళకళలాడేదని గుర్తు చేసుకుంటున్నారు నెల్లూరుకు చెందిన లావణ్య రాఘవ రెడ్డి గారు. మరి మీరు కూడా చిన్ననాటి జ్ఞాపకాలను, ఊరి విశేషాలను గుర్తుచేసుకోవడానికి తప్పకుండా ఈ 'మా ఊరు' పాడ్కాస్ట్ ను వినండి. ఆమె పంచుకుంటున్న ఆ అపురూపమైన బాల్య జ్ఞాపకాలను అస్సలు మిస్ అవ్వకండి!Lavanya Raghava Reddy reminisces about her joyful childhood — playing with friends, festive days at her grandmother’s home in Rajahmundry, and her lively school days in Nellore. Tune in to the ‘Maa Ooru’ podcast to relive those beautiful memories and hear her heartwarming stories.#TALRedioTelugu #MaaOoruPodcast #ChildhoodMemories #NelloreStories #RajahmundryDiaries #Nostalgia #TeluguPodcast #GoldenDays #MemoryLane #FamilyStories #SweetRewind #TALRedio #TouchALifeFoundation

Episode metadata supplied by the publisher feed · Published Dec 1, 2025

Embed this episode

Ready to play

"చిన్నప్పుడు మా ఇల్లు సత్రం లాగా ఉండేది" - లావణ్య రాఘవరెడ్డి | మా ఊరు - 59

0:00 36:19

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 36 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on December 1, 2025.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!