EPISODE · May 26, 2025 · 25 MIN
"చింతపల్లి అడవులలో కాఫీ తోటల మధ్య పెరిగాను" - అరుణ నాగిరెడ్డి | మా ఊరు - 36
from TALRadio Telugu · host Touch A Life Foundation
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం అరుణ గారిని కలుసుకుందాం.. అరుణగారు పుట్టింది రాయలసీమ.. కానీ పెరిగింది చింతపల్లి అడవులలో కాఫీ తోటల మధ్య. తన తండ్రి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేయటం వలన చాలా ప్రాంతాలు తిరిగారు, కానీ ఎక్కడకు వెళ్లిన అటవీ ప్రాంతంలోనే ఉండేవారు కాబట్టి, అక్కడి పచ్చదనం, పక్షుల కిలకిల ధ్వనులు, జంతువుల మధ్య పెరగటం చాలా బాగుండేది.. అప్పుడప్పుడు పులుల అరుపులు కూడా వినేవాళ్ళం అంటున్న అరుణ గారి చిన్ననాటి జ్ఞాపకాలు వివరంగా తెలుసుకోవాలంటే ఈ పాడ్కాస్ట్ వినాల్సిందే..In this week’s Maa Ooru episode, we meet Aruna, who was born in Rayalaseema but grew up amidst the lush coffee estates and forests of Chintapalli. She shares nostalgic childhood memories of living close to nature, surrounded by greenery, birdsong, and even the occasional roar of tigers.Host: UshaGuest : Aruna Nagireddy#TALRadioTelugu #MaaOoruPodcast #ArunaStories #ForestLifeMemories #ChintapalliChronicles #NatureInspiredChildhood #TouchAlife #TALRadio
Embed this episode
Ready to play
"చింతపల్లి అడవులలో కాఫీ తోటల మధ్య పెరిగాను" - అరుణ నాగిరెడ్డి | మా ఊరు - 36
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.