EPISODE · May 29, 2026 · 8 MIN
చిట్టి పొట్టి క్రిములు | Super Girls Series - 7
from TALRadio Telugu · host Touch A Life Foundation
మన కంటికి కనిపించని శత్రువులు ఎవరో తెలుసా?వాళ్లు ఎలా వస్తారు? మన ఆరోగ్యాన్ని ఎలా పాడు చేస్తారు?మరి వాళ్లను ఆపే సూపర్ పవర్ ఏంటి?మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా!అయితే ఈ కథ మీరూ వినాల్సిందే.. మీ పిల్లలకూ వినిపించాల్సిందే..!జెర్మ్స్ అంటే ఏంటి, శుభ్రత ఎందుకు అవసరం, సబ్బు ఎలా పని చేస్తుంది,ఇమ్యూనిటీ ఎందుకు ముఖ్యం… వంటి ఎన్నో విషయాలు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పిన అందమైన కథ ఇది!ఒక వైపు చిట్టి పొట్టి ప్రశ్నలు… మరోవైపు పెద్ద పెద్ద సమాధానాలు…!తప్పకుండా వినండి… మీ పిల్లలకూ వినిపించండి!పిల్లల కోసం రేడియో కథలు!Katha.org తో కలిసి TALRadio అందిస్తున్న “SuperGirls Series” లో ఏడో కథ ఇది! ప్రతి శుక్రవారం ఉదయం 7:30 నిమిషాలకు… తిరిగి సాయంత్రం 7:30 నిమిషాలకు… మన TALRadioలో…!మీరూ వినండి… మీ పిల్లలకూ వినిపించండి!Do you know who the invisible enemies around us are?How do they spread? How do they affect our health?And what is the superpower that can stop them?Sounds interesting, right?Then this is a story you and your children must listen to!This beautiful story explains in a fun and simple way:What germs are, why cleanliness is important, how soap works, and why immunity matters!Tiny curious questions… and wonderful answers that children will enjoy and understand.Don’t miss it… listen along with your kids!Radio stories for children!This is the 7th story in the “SuperGirls Series” presented by TALRadio in collaboration with Katha.org.Tune in every Friday at 7:30 AM and again at 7:30 PM on TALRadio!Listen and share it with your children too!#TALRadioTelugu #SuperGirlsSeries #KathaOrg #KidsStories #ChildrensStories #EducationalStories #StoryTimeForKids #HealthyHabits #CleanlinessMatters #ImmunityForKids #LearningThroughStories #FunLearning #ParentingTips #KidsEducation #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
చిట్టి పొట్టి క్రిములు | Super Girls Series - 7
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.