EPISODE · May 14, 2025 · 20 MIN
చర్మ సౌందర్యం ఆయుర్వేద చిట్కాలు | ఆయుర్వేదం - ఆరోగ్యం 66
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఆయుర్వేదంలో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే అనేక సహజ మార్గాలు ఉన్నాయి. పంచకర్మ ద్వారా శరీర డీటాక్స్ అవుతుంది, తద్వారా శరీర కాంతి పెరుగుతుంది. అశ్వగంధ, అలొవెరా పసుపు ఇలాంటివి ఎన్నో మన చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. అంతేకాకుండా మనం తీసుకునే ఆహారం కూడా మన చర్మ సౌందర్యం మీద పనిచేస్తుంది. ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనకు తెలియజేస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ ఉప్పులూరి గారు. వినండి...This podcast features renowned Ayurvedic doctor Dr. Anupama Uppuluri, who shares natural Ayurvedic methods for enhancing skin beauty, including detox through Panchakarma and the use of herbs like Ashwagandha and Aloe Vera. Diet’s role in skin health is also highlighted.Host : Renusree Guest: Dr.Anupama Uppuluri Dr.Anupama Contact Details: Mobile / WhatsApp: 9100052961 https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad #TALRadioTelugu #Ayurveda #SkinCare #NaturalBeauty #Panchakarma #HealthyLiving #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
చర్మ సౌందర్యం ఆయుర్వేద చిట్కాలు | ఆయుర్వేదం - ఆరోగ్యం 66
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.