EPISODE · May 7, 2025 · 19 MIN
చర్మ సంరక్షణ, చర్మ సౌందర్యం కోసం ఆయుర్వేదం ఏమి చెప్తుంది | ఆయుర్వేదం ఆరోగ్యం - 65
from TALRadio Telugu · host Touch A Life Foundation
నేటి కాలంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరిలో చర్మ సమస్యలు పెరిగిపోతున్నాయి. శరీరం లోపల ఉండే భాగాలను రక్షించటం మరియు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించటం చర్మం యొక్క ముఖ్యమైన పని. అయితే కాలానుగుణ మార్పుల వల్ల మాత్రమే కాదు, ఆహారపు అలవాట్ల వల్ల కూడా చాలా మంది కొన్ని చర్మ సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి ఇలాంటి చర్మ సమస్యలకు, చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకునేందుకు మన ఆయుర్వేదం ఏమి చెప్తుంది? మానసిక ఆనందం చర్మ సౌందర్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఇలాంటి అనేక విషయాలు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ ఉప్పులూరి గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరించారు . వినండిSkin issues are on the rise across all age groups due to lifestyle and dietary habits. In this podcast, renowned Ayurvedic doctor Dr. Anupama Uppuluri explains natural remedies and the link between mental well-being and skin health.Host : Renusree Guest: Dr.Anupama Uppuluri Dr.Anupama Contact Details: Mobile / WhatsApp: 9100052961 https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad #TALRadioTelugu #AyurvedaForSkin #SkinHealth #HolisticHealing #MentalWellness #DrAnupamaUppuluri #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
చర్మ సంరక్షణ, చర్మ సౌందర్యం కోసం ఆయుర్వేదం ఏమి చెప్తుంది | ఆయుర్వేదం ఆరోగ్యం - 65
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.