EPISODE · Jul 3, 2024 · 7 MIN
దేవరాజ్ ఒక సామాన్యుడు, కానీ అతను చేసే సేవ సామాన్య మైనది కాదు
from TALRadio Telugu · host Touch A Life Foundation
మనం సేవ చేయాలి అంటే, అంత స్థోమత మాకు లేదు అనుకుంటాం. కానీ మనసుండాలే కానీ డబ్బుతో సంబంధం లేకుండా పక్క మనిషి కి మన కి వీలయినంత సేవ చేయచ్చు అని నిరూపించే వ్యక్తులు ఎందరో ఉంటారు. మన మధ్య తిరిగే అతి సామాన్యులు వాళ్ళు. కానీ చేసే సేవ మాత్రం సామాన్యమైనది కాదు. దేవరాజ్ అలాంటి ఒక సామాన్యుడే. అతని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి ? తెలియాలంటే ఈ పోడ్కాస్ట్ వినండి. Many believe they lack the capacity to serve others, but individuals like Devaraj prove that true service comes from the heart and isn't dependent on wealth. This podcast highlights the extraordinary service of ordinary people like him. Host : K L Surya #TALRadioTelugu #HaircutForHomeless #SelflessService #Inspiration #OrdinaryHeroes #CommunityService #TouchALife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
దేవరాజ్ ఒక సామాన్యుడు, కానీ అతను చేసే సేవ సామాన్య మైనది కాదు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.