EPISODE · Feb 24, 2024 · 19 MIN
ధ్వని చేసే కలం, ధ్వజమెత్తిన గళం… దాశరథి కృష్ణమాచార్య | సాహితీ స్రవంతి - 59
from TALRadio Telugu · host Touch A Life Foundation
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఆదిలోనే నినదించిన కవి. సామాన్య జీవుల కోసం కలాన్ని గళంగా మార్చిన యోధుడు. ఒకవైపు పదునైన కవిత్వాన్ని రాస్తూనే, మరోవైపు ప్రేక్షకులను మైమరపించే సినీ ప్రేమ గీతాలు రాసిన అరుదైన రచయిత. అగ్నిధార, రుద్రవీణ లాంటి కవితలే కాదు… గాలిబ్ గీతాలు లాంటి అనువాదాలూ చేశారు. జయదేవ కృతులకు వ్యాఖ్యానం, ఆత్మకథ… ఇలా ప్రతి రచనాంగంలోనూ తనదైన ప్రతిభ కనబరిచారు. ఈ అరుదైన రచయిత గురించి తల్చుకునే ప్రయత్నమిది! Dasarathi krishnamacharya, popularly known as Dasarathi is a rare writer who has excelled in poetry as well as movie songs. His works such as Agnidhara and Rudraveena prove his brilliance. Dasarathi isn’t just a poet, he has made immense impace as a commentator and translator. More about this unique writer. Host : Varala Anand #TALRadioTelugu #VaralaAnand #Dasaradhi #touchalife #talradio #TALPodcast
Embed this episode
Ready to play
ధ్వని చేసే కలం, ధ్వజమెత్తిన గళం… దాశరథి కృష్ణమాచార్య | సాహితీ స్రవంతి - 59
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.