EPISODE · Jul 28, 2023 · 27 MIN
Diet For Diabetes | Know Your Plate - 11
from TALRadio Telugu · host Touch A Life Foundation
డయాబెటిస్ ఓ సమస్య మాత్రమే కాదు. మరెన్నో అనారోగ్యాలకు దారితీసే తోవ. మధుమేహం వచ్చాక లేదా రాకుండే ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం మీద ఎన్నో అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఏది నమ్మాలి, దేన్ని పాటించాలి అన్నది నిశ్చయించడం కష్టం. అందుకే ఈవారం ప్రముఖ పోషకాహార నిపుణురాలు, ఆశ్రితగారిని ఈ విషయం అడిగాము. దానికి వారు ఇచ్చిన విశ్లేషణ, పాటిస్తే మధుమేహం అదుపులో ఉన్నట్టే! Diabetes isn’t just a problem. It is often the root cause of many problems and long term health issues. There are too many suggestions online regarding the diet to be taken either to avoid diabetes or to control it. This is why, we’ve asked renowned nutritionist Asritha to share the facts about the diet to be taken during Diabetes. Expert: Asritha Vissapragada Host: Jayasree Nutritionist Asritha Contact Details: [email protected] #talradiotelugu #knowyourplate #diabetes #sugar #highsugar #talpodcast #nuttrition #touchalife #talradio
NOW PLAYING
Diet For Diabetes | Know Your Plate - 11
No transcript for this episode yet
Similar Episodes
May 14, 2026 ·3m
May 13, 2026 ·3m
May 12, 2026 ·6m
May 11, 2026 ·3m
May 10, 2026 ·3m