EPISODE · Apr 1, 2024 · 33 MIN
దీప్తి ఆకెళ్ల… తన పేరే ఒక బ్రాండ్! | TALent - 2
from TALRadio Telugu · host Touch A Life Foundation
వారం వారం విశిష్టమైన వ్యక్తులను పరిచయం చేస్తున్న TALent సిరీస్లో భాగంగా మరో విశిష్టమైన వ్యక్తిని కలవబోతున్నాం. సోషల్ ఇన్ ఫ్లూయన్సర్ గా దీప్తి ఆకెళ్ల పేరు చాలామందికి పరిచయమే. తన ఫుడ్ వ్లాగ్స్ ద్వారా వేలమంది అనుచరులనే సంపాదించుకున్నారు. ఇక తన సంస్థ పికిల్స్ అండ్ పొడిస్ గత ఎనిమిదేళ్లుగా విజయవంతంగా నడుస్తోంది. మరి తన ప్రయాణం, ప్రయత్నం వెనుక ఉన్న స్ఫూర్తిని తెలుసుకుందామా! Here is yet another interesting part in our series of TALent. We are going to converse with Deepthi Akella renowned influencer and entrepreneur. Her food vlogs have gathers thousands of followers and her Pickles and Podis is successfully running for over eight years making its unique mark in the food industry. Here is her journey and efforts for our listeners. Host : RJ Lucky Guest : Deepthi Akella #talradiotelugu #TALent #DeepthiAkella #WomenEmpowerment #TouchALife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
దీప్తి ఆకెళ్ల… తన పేరే ఒక బ్రాండ్! | TALent - 2
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.