దటీజ్‌ సీతాలక్ష్మి | పిల్లల తలరాతలు మారుస్తున్న టీచర్  episode artwork

EPISODE · Jul 24, 2023 · 4 MIN

దటీజ్‌ సీతాలక్ష్మి | పిల్లల తలరాతలు మారుస్తున్న టీచర్

from TALRadio Telugu · host Touch A Life Foundation

సాటి మనుషుల సమస్యల పట్ల సానుభూతి ఉంటే… మార్పు తేవాలి అన్న ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనకు నిబద్ధత తోడైతే, అదే అద్భుతాలు చేయిస్తుంది. అందుకు ఉదాహరణే తమిళనాడుకు చెందిన ఈ టీచర్. తన బాధ్యత చదువు చెప్పడం మాత్రమే అనుకోలేదు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడం అనుకుంది. వారి చదువు, బాగోగులు, భవిత కోసం ఆలోచించింది. అటు తను పనిచేస్తున్న బడినీ, ఇటు అందులోని విద్యార్థులనూ కూడా ఒద్దికగా మార్చేసింది. ఇంతకీ సీతాలక్ష్మి టీచర్ చేసిన పనులేమిటి. అవి సాధించిన ప్రభావం ఏమిటి… తెలుసుకునేందుకు ఈ పాడ్ కాస్ట్ వినాల్సిందే. This is the story of Seetalakshmi teacher. She wasn’t satisfied just by completing her duty of teaching children. She thought of changing their lives, vision and future. What she did to reach her goal is going to be an interesting story to listen. #talradiotelugu #teacher #governmentschool #betipadhao #touchalife #talradio #inspiration

Episode metadata supplied by the publisher feed · Published Jul 24, 2023

Embed this episode

Ready to play

దటీజ్‌ సీతాలక్ష్మి | పిల్లల తలరాతలు మారుస్తున్న టీచర్

0:00 4:02

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 4 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on July 24, 2023.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!