EPISODE · Mar 3, 2025 · 30 MIN
"Eco Friednly Crafts చేయడమంటే చాలా ఇష్టం " - Dr.Madhuri Yakkali | మా ఊరు - 24
from TALRadio Telugu · host Touch A Life Foundation
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం సియాటిల్ లో ప్రముఖ దంత వైద్యులు మాధురి గారిని కలుసుకుందాం. మాధురి గారి స్వగ్రామం విజయవాడ.. విజయవాడ అనగానే కనకదుర్గ అమ్మవారి గుడి, బెంజ్ సర్కిల్, కృష్ణా నదీ తీరం.. ఇలా ఎన్నో గుర్తొస్తాయి.. ఆనాటి జ్ఞాపకాలు, చిన్ననాటి అనుభూతులు ఈ పాడ్కాస్ట్ లో పంచుకున్నారు . మరి వినేద్దామా..This week on Maa Ooru, we meet Dr. Madhuri, a renowned dentist in Seattle, originally from Vijayawada. She shares nostalgic childhood memories and experiences in this podcast.Host : UshaGuest : Dr.Madhuri Yakkali#TALRadioTelugu #MaaOoru #Seattle #Vijayawada #Dentist #Nostalgia #Podcast #TouchALife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
"Eco Friednly Crafts చేయడమంటే చాలా ఇష్టం " - Dr.Madhuri Yakkali | మా ఊరు - 24
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.