EPISODE · Jun 20, 2023 · 3 MIN
ఎదుగుదలే నిజమైన జవాబు… అని నిరూపించే కథ!
from TALRadio Telugu · host Touch A Life Foundation
గమ్యం ఒకసారి రహదారిలా సాఫీగా సాగిపోతుంది. మరోసారి ముళ్లబాటగా మారి సవాలు చేస్తుంది. ఈ ప్రయత్నంలో ముందుగా సాగుతుండగానే… మనల్ని నిరుత్సాహపరిచే మాటలూ వినిపిస్తాయి. రెచ్చగొడుతూనో, లోకువచేస్తూనో… దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తాయి. ఆగి… జవాబులు చెప్పడం మొదలుపెడితే, ప్రయాణం అర్థంతరమే. ఇలాంటి సమయంలో ఏం చేయాలో ఈ చిన్న కథ వింటే తెలిసిపోతుంది. Script & Voice: Geetha Here is the story of a crow that challenged the eagle. It tries to distort and insult the huge bird. What happens next is a reminder of how we should deal with such provocations. This small story keeps suggesting that victory is the best revenge and ambition is the best way to add value to our lives. #talradiotelugu #touchalife #talradio #talpodcast #moralstory #victory
NOW PLAYING
ఎదుగుదలే నిజమైన జవాబు… అని నిరూపించే కథ!
No transcript for this episode yet
Similar Episodes
May 14, 2026 ·3m
May 13, 2026 ·3m
May 12, 2026 ·6m
May 11, 2026 ·3m
May 10, 2026 ·3m