EPISODE · Apr 2, 2024 · 42 MIN
"ఎదురయ్యే ప్రతి ఛాలెంజ్ మనల్ని మరింత ఎదిగేలా చేస్తుంది " - కవిత గూడపాటి | విజేత - 4
from TALRadio Telugu · host Touch A Life Foundation
విశిష్టమైన వ్యక్తులను పరిచయం చేసే విజేత సిరీస్లో భాగంగా ప్రముఖ సైకాలజిస్ట్ కవిత గూడపాటి గారితో మాట్లాడబోతున్నాం. కుటుంబ వ్యాపార సలహాదారుగా, లీడర్ షిప్ కోచ్ గా, మార్గదర్శిగా తను ఎన్నో సమస్యలకు పరిష్కారాలందించారు. ఎన్నో సవాళ్లను అధిగమించేలా చేశారు. మరి తన సమస్యల్ని ఎలా దాటారు, తన నిర్ణయాలు ఎలా తీసుకున్నారు, సవాళ్ల గురించి తన అభిప్రాయం ఏమిటి… లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునేందుకు ఈ సంభాషణ వినేద్దాం. Dr.Kavitha Gudapati is renowned Organizational Psychologist, Family Business Advisor and a Leadership Coach. Her support and suggestions have impacted many lives for better. Here is an interesting conversation on how she overcame her own challenges and her take on hurdles in life. Host : Rama Iragavarapu Guest : Dr.Kavitha Gudapati #talradiotelugu #vijetha #kavithagudapati #ramairagavarapu #touchalife #talradio #talpodasts
Embed this episode
Ready to play
"ఎదురయ్యే ప్రతి ఛాలెంజ్ మనల్ని మరింత ఎదిగేలా చేస్తుంది " - కవిత గూడపాటి | విజేత - 4
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.