EPISODE · Apr 21, 2026 · 43 MIN
"ఏ దేశమేగినా .. మాతృభాష ని మరవద్దు " - Aruna Gubba | Vijeta
from TALRadio Telugu · host Touch A Life Foundation
అమెరికాలో డేటా బేస్ అనలిస్ట్‌గా పనిచేస్తూ, అక్కడి తెలుగు వారిని ఒక దగ్గర కలుపుతూ మన సంస్కృతిని, మన భాషను కాపాడే ప్రయత్నం చేస్తున్న అరుణ గారి స్ఫూర్తిదాయక ప్రయాణం ఈ వారం 'విజేత' కార్యక్రమంలో! వృత్తిరీత్యా టెక్నాలజీ ప్రపంచంలో ఉన్నా, తెలుగు కల్చరల్ అసోసియేషన్ కో ఆర్డినేటర్ గా ఉంటూ మన సంస్కృతిని భావి తరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు ఈమె. అసలు ఆమె చేస్తున్న కార్యక్రమాలేంటో, ఈ భాషా సేవ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటో తెలుసుకోవడానికి… ఈ పాడ్కాస్ట్ ను అస్సలు మిస్ అవ్వకండి! తప్పకుండా వినండి!Aruna is working as a database analyst in the United States, and at the same time, she is bringing Telugu people together and working to preserve our culture and language.This week on the “Vijetha” program, we bring you her inspiring journey!Even though she is in the technology field professionally, she is also serving as a Telugu Cultural Association coordinator, making efforts to pass our culture on to future generations.What kind of activities is she doing? What is the real intention behind her service to the Telugu language?To find out more… don’t miss this podcast. Do listen!Guest: ArunaHost: Renu Sree#TALRadioTelugu #Vijetha #ArunaJourney #VijethaProgram #TeluguPodcast #TeluguPride #TeluguCulture #TeluguLanguage #IndianDiaspora #WomenInTech #InspiringWomen #CulturalPreservation #TeluguAbroad #NRIStories #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
"ఏ దేశమేగినా .. మాతృభాష ని మరవద్దు " - Aruna Gubba | Vijeta
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.