EPISODE · May 31, 2024 · 14 MIN
ఏం తినాలి? ఏం తింటున్నాం! Food, Mind & Body | ఓ మంచి మాట - 13
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఆహారం కేవలం ఆకలి తీరే మార్గం కాదు. బలాన్ని అందించడమే దాని ఉపయోగం కాదు. మనం తీసుకునే ఆహారం మన శరీరం మీదా, మనసు మీదా ఖచ్చితమైన ప్రభావం చూపిస్తుంది. ఆన్ లైన్ ఆర్డర్లు ఓ అలవాటుగా మారుతున్న నేటి కాలంలో ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి. ఇంతకీ పొరపాటు ఎక్కడ జరుగుతోంది. ఓ సౌలభ్యంగానో, సౌకర్యంగానూ ఉన్న ఈ అలవాటు వల్ల కలుగుతున్న నష్టం ఏమిటి? లాంటి విషయాలు తెలుసుకుందాం. అంతేకాదు. ఒక రోజును మొదలుపెట్టడం నుంచి సరైన రీతిలో ఆహారం ఎలా ఉండాలో విందాం! ఆహారం ఓ ఔషధం అనే పెద్దల మాటను గుర్తుచేసుకుందాం. Food is not just a means to satiate hunger. Its purpose is not merely to provide strength. The food we consume has a definite impact on our body and mind. In today's era, where online orders have become a habit, we must remember this fact. So, where is the mistake happening? What is the harm caused by this convenient habit? Let's explore these aspects. Moreover, let's learn how to start a day with the right kind of food! Let's remember the elders' saying that food is medicine Host : Bharathi #TALRadioTelugu #Bharathi #onlinefood #foodandhealth #nutrition #touchalife #talradio #talpodcasts
Embed this episode
Ready to play
ఏం తినాలి? ఏం తింటున్నాం! Food, Mind & Body | ఓ మంచి మాట - 13
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.