EPISODE · Mar 1, 2024 · 29 MIN
ఎగ్జామ్స్ టైంలో పిల్లల ఆరోగ్యం సంరక్షించండి ఇలా | Know Your Plate - 32
from TALRadio Telugu · host Touch A Life Foundation
పరీక్షల సమయంలో పిల్లలు చదువు మీద దృష్టి పెడితే, తల్లిదండ్రులు వారి చదువుతో పాటు ఆహారం గురించి కూడా ఆలోచిస్తారు. పరీక్షల సమయంలో పిల్లలు చురుగ్గా ఉండేందుకు, ఉత్సాహంగా రాసేందుకు, ఓపికగా చదివేందుకు కావల్సిన సత్తువను, పోషకాలను అందించే ఆహారం గురించి తెలుసుకునే ప్రయత్నమిది. ప్రముఖ పోషకాహార నిపుణులు ఆశ్రిత విస్సాప్రగడ గారి నుంచి ఈ విశేషాలు తెలుసుకుందాం. Exams aren’t just for students. Exams for kids often prove to be testing time for their parents too! This is the time when parents are confused about the food that should be provided to the kids. They expect the food to provide enough strength and support in reading, writing and staying active. Here is the special episode clearing air around the food to be taken during exams. Host: Jayasree Expert: Asritha Vissapragada Nutritionist Asritha Contact Details: [email protected] #TALRadioTelugu #KnowYourPlate #AsrithaVissapragada #touchalife #talradio #TALPodcasts
Embed this episode
Ready to play
ఎగ్జామ్స్ టైంలో పిల్లల ఆరోగ్యం సంరక్షించండి ఇలా | Know Your Plate - 32
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.