ఎంత బాగా చదివితే.. అంత లోతుగా రాయగలరు! | మన రచయితలు | Season -2 | Episode - 4 episode artwork

EPISODE · Jul 9, 2026 · 33 MIN

ఎంత బాగా చదివితే.. అంత లోతుగా రాయగలరు! | మన రచయితలు | Season -2 | Episode - 4

from TALRadio Telugu · host Touch A Life Foundation

న్యూజిలాండ్‌లో తొలి తెలుగు పుస్తకం…అక్కడి తెలుగు సాహిత్యానికి సరికొత్త గుర్తింపు…సతీష్ కుమార్ గొల్లపూడి గారు!విదేశాల్లో ఉంటూనే తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన రచయిత ఆయన. కవిత్వాన్ని తన భావాలకు వేదికగా చేసుకుని, సాహితీ వర్షిత, న్యూజిలాండ్ నానీలు, జీవితం గీసిన చిత్రాలు, ప్రవాస ప్రతిబింబాలు వంటి రచనలతో పాఠకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.న్యూజిలాండ్‌ నుంచి తొలి తెలుగు పుస్తకాన్ని ప్రచురించిన రచయితగా, అక్కడి తెలుగు రచయితల్లో అత్యధిక పుస్తకాలు రచించిన వ్యక్తిగా ప్రత్యేక గుర్తింపు పొందారు.ప్రవాస జీవితం ఆయన కలానికి ఏమిచ్చింది? నానీల వైపు ఆయన అడుగులు ఎలా పడ్డాయి? విదేశాల్లో ఉంటూ తెలుగు కోసం రాయాలనే తపన ఎలా పెరిగింది? ఒక రచయితగా ఆయన ప్రయాణంలో ఎదురైన అనుభవాలు ఏమిటి? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వారం మన రచయితలు పాడ్కాస్ట్ లో స్వయంగా ఆయనే మనతో పంచుకున్నారు…తప్పకుండా వినండి…మిస్ అవ్వకండి!The First Telugu Book in New Zealand…A New Milestone for Telugu Literature There…Mr. Satish Kumar Gollapudi!A writer who has carved a unique place for himself in Telugu literature while living abroad, Satish Kumar Gollapudi has used poetry as a powerful medium to express his thoughts and experiences. Through works such as Sahiti Varshita, New Zealand Naanilu, Jeevitam Geesina Chitralu, and Pravasa Pratibimbalu, he has earned a special place in the hearts of readers.He is recognized as the author who published the first Telugu book from New Zealand and as one of the most prolific Telugu writers in the country.What has expatriate life contributed to his writing? How did he become interested in the art of Naanilu? What inspired his passion for writing in Telugu while living overseas? What experiences and challenges has he encountered throughout his journey as a writer?In this week’s Mana Rachayitalu Podcast, Satish Kumar Gollapudi shares his inspiring story and insights firsthand.Be sure to listen…Don’t miss it!Guest: Satish Kumar GollapudiHost: Renu Sree#TALRadioTelugu #ManaRachayithalu #SatheeshKumarGollapudi #NewZealandTelugu #TeluguLiterature #PravasaRachayitha #Naneelu #Poetry #TeluguLanguage

Episode metadata supplied by the publisher feed · Published Jul 9, 2026

Embed this episode

Ready to play

ఎంత బాగా చదివితే.. అంత లోతుగా రాయగలరు! | మన రచయితలు | Season -2 | Episode - 4

0:00 33:21

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 33 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on July 9, 2026.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!