EPISODE · Jun 25, 2026 · 51 MIN
ఎంత టెక్నాలజీ వచ్చినా పుస్తకం వదలొద్దు | మన రచయితలు | Season - 2 | Episode - 2
from TALRadio Telugu · host Touch A Life Foundation
సిడ్నీలో ఉంటూ ఆస్ట్రేలియా దేశ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ .. ప్రవృత్తి గా కథలు, కవితలు రాస్తూ తెలుగు సాహిత్య సౌరభాలను వెదజల్లుతున్న ప్రముఖ రచయిత్రి విజయ గొల్లపూడి. కథలు, వ్యాసాలు, ప్రసంగాలతో పాఠకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.ఎన్నో ప్రశంసలు, పురస్కారాలతో సాహిత్య సేవకు గుర్తింపు పొందారు.యద్దనపూడి సులోచనారాణి – వంశీ లేఖిని ప్రవాస భారతీయ సాహితీ పురస్కార గ్రహీత.ఈ వారం 'మన రచయితలు' పాడ్కాస్ట్ లో ఆమె సాహిత్య ప్రయాణం, అనుభవాలు, ఆలోచనలు మనతో పంచుకుంటున్నారు .. మిస్ అవ్వకుండా వింటారు కదూ!Living in Sydney and working for the Australian Government, renowned writer Vijaya Gollapudi continues to spread the fragrance of Telugu literature through her stories and poetry.Through her stories, articles, and speeches, she has earned a special place in the hearts of readers. Her literary contributions have been recognized with numerous awards and accolades.She is the recipient of the prestigious Yaddanapudi Sulochana Rani – Vamsi Lekhini Pravasa Bharatiya Sahiti Puraskaram.In this week's Mana Rachayithalu podcast, she shares her literary journey, experiences, and thoughts with us.Don't miss this inspiring conversation, tune in and listen!Guest: Vijaya GollapudiHost: Renu Sree#TALRadioTelugu #ManaRachayitalu #VijayaGollapudi #TeluguLiterature #TeluguWriter#PravasaBharatiyaSahitiPuraskaram
Embed this episode
Ready to play
ఎంత టెక్నాలజీ వచ్చినా పుస్తకం వదలొద్దు | మన రచయితలు | Season - 2 | Episode - 2
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.