EPISODE · Jul 27, 2020 · 47 MIN
Ep#14: మనిషైతే మనసుంటే...
from హరివిల్లు · host Nag Vasireddy
లాక్డౌన్ సమయంలో వేలమంది వలసకార్మికులకి భోజనవసతి కల్పించి తెలుగు ట్విట్టర్ కి సోనూసూద్ అని మేము పిల్చుకునే వరుణ్ (@Varun86711498) అసలు సోనూసూద్ తోనే చేయికలిపి ఒక చిత్తూరు రైతుకుటుంబానికి సాయం చేయటం నిన్నజరిగిన విశేషం. సంఘసేవ చేయటంలో సాధకబాధకాల గురించి వరుణ్ తో నా సంభాషణ https://twitter.com/Varun86711498/status/1276219272176361472
Embed this episode
NOW PLAYING
Ep#14: మనిషైతే మనసుంటే...
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.