"ఎసరు -అత్తెసరు ". రచయిత శ్రీ బి వి ఎస్ రామారావుగారు episode artwork

EPISODE · Sep 1, 2019 · 16 MIN

"ఎసరు -అత్తెసరు ". రచయిత శ్రీ బి వి ఎస్ రామారావుగారు

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

ఈ వారం మనం వినబోయే కథ "ఎసరు -అత్తెసరు ". రచయిత శ్రీ బి వి ఎస్ రామారావుగారు. గోదావరి నేపధ్యంగా ఈ రచయిత "గోదావరి కథలు " రాశారు. ప్రస్తుత కథలో వాతావరణం , పరిసరాలు , పాత్రల స్వరూప స్వభావాలు , ఆలోచనలు , మాటలు అన్నీ అత్యంత సహజంగా వాస్తవంగా కళ్ళముందు తిరుగాడిన విధంగా రచయిత చిత్రీకరించారు. పాతకాలంలో కుటుంబాల్లో నిత్యం వాడుకునే వంట చెరకు విషయంలో తాపత్రయం ఎలా ఉండేదో మొదలెట్టి.....పెద్దావిడ చేతి "ఉడుకుడుకు "( ఎసరు) "గంజి అన్నానికి " (అత్తెసరు) ఎంతలా కడుపునింపే గుణం ఉందో వివరిస్తూ.....ఆవిడ చేతి అన్నపుముద్ద కోసం ప్రాణాలకు తెగించే సత్తిగాడు తుదకు ఆవిడ రుణం ఎలా తీర్చుకున్నాడో గుండె బరువేక్కే లా కథని ముగిస్తారు రచయిత.

Episode metadata supplied by the publisher feed · Published Sep 1, 2019

Embed this episode

NOW PLAYING

"ఎసరు -అత్తెసరు ". రచయిత శ్రీ బి వి ఎస్ రామారావుగారు

0:00 16:40

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 16 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on September 1, 2019.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!