EPISODE · Jun 26, 2026 · 28 MIN
ఎవరి కోసం ఎదురుచూడకుండా మనమే గెలవాలి! | CHARCHA With Real Leaders - 6
from TALRadio Telugu · host Touch A Life Foundation
“ఉద్యోగం పొందడం కోసం కాదు… ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి!”అనే ఆలోచనతో వేలాది మంది మహిళల్లో ఉపాధి అవకాశాలు సృష్టించాలనే ఆలోచనలను పెంచుతున్నారు డా. సౌమిని గారు! తన జీవితంలో ఎదురైన సవాళ్లు, నేర్చుకున్న పాఠాలు, సాధించిన విజయాలను ఈ పాడ్కాస్ట్ మనతో పంచుకున్నారు.మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించడానికి ఏమి చేయాలి? గ్రామాల్లో యువతకు ఉపాధి అవకాశాలను ఎలా పెంచాలి? రైతులకు మరింత ఆదాయం వచ్చే మార్గాలు ఏంటి? సొంతంగా ఏదైనా చేయాలనుకునే మహిళలకు ఎలాంటి సహాయం అవసరం? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.సమాజంలో మంచి మార్పు తీసుకురావాలని, తమకంటూ ఒక గుర్తింపు సాధించాలని కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన పాడ్కాస్ట్ ఇది!South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న ఈ “Charcha With Real Leaders” కార్యక్రమంలో… డా. సౌమిని గారి స్ఫూర్తిదాయక ప్రయాణం వారి మాటల్లోనే మీకోసం!"Don't just aim to get a job... grow to a level where you can create jobs!"With this vision, Dr. Sowmini is inspiring thousands of women to create livelihood opportunities. In this podcast, she shares her journey, the challenges she faced, the lessons she learned, and the success she achieved.How can women excel in every field? How can rural youth get better employment opportunities? What are the ways to increase farmers' income? What kind of support do women need to start something of their own? She answers these and many more thought-provoking questions.If you want to create a positive impact in society and build your own identity, this is a podcast you shouldn't miss!In "Charcha With Real Leaders", presented by TALRadio in association with South India's CSR Summit...Listen to the inspiring journey of Dr. Sowmini, in her own words.Guest: Dr. SowminiHost: Vinil Reddy#TALRadio #SowminiSunkara #WomenEntrepreneur #WomenEmpowerment #Agripreneur #InspiringStories #CharchaWithRealLeaders #DrSowmini #WomenEmpowerment #WomenEntrepreneur #Entrepreneurship #RuralDevelopment #YouthEmpowerment #FarmerSupport #Livelihood #Leadership #InspiringStories #TALRadioTelugu #TouchALifeFoundation
Embed this episode
Ready to play
ఎవరి కోసం ఎదురుచూడకుండా మనమే గెలవాలి! | CHARCHA With Real Leaders - 6
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.