EPISODE · Jul 7, 2026 · 6 MIN
Explainer: NRI దర్శన నిబంధనలను సడలించిన టీటీడీ.. 30 రోజుల నిబంధనను 90 రోజులకు పొడిగింపు..
విదేశాల్లో ఉన్నా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే ఎన్నో మంది NRI భక్తులకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. NRI దర్శన నిబంధనలను సడలిస్తూ మరింత వెసులుబాటు కల్పించింది.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Embed this episode
NOW PLAYING
Explainer: NRI దర్శన నిబంధనలను సడలించిన టీటీడీ.. 30 రోజుల నిబంధనను 90 రోజులకు పొడిగింపు..
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.