EPISODE · Jul 8, 2026 · 6 MIN
Explainer: OCI సేవలు మరింత సులభతరం.. కొత్త e-OCI కార్డు విధానం ప్రారంభం..
ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ సౌకర్యం అందించింది. కొత్త e-OCI కార్డు విధానంతో OCI సేవలు మరింత సులభతరం కానున్నాయి. దరఖాస్తు నుంచి ఆమోదం వరకు ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లో పూర్తి చేసే అవకాశం కల్పించారు.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Embed this episode
NOW PLAYING
Explainer: OCI సేవలు మరింత సులభతరం.. కొత్త e-OCI కార్డు విధానం ప్రారంభం..
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.