EPISODE · Feb 25, 2022 · 13 MIN
For a Tension free life | The Rhythm of Life - 6
from TALRadio Telugu · host Touch A Life Foundation
Stress is a buzz word that we keep hearing in this modern world. For some… tension and stress are unavoidable in our life. But we often forget that such tension has made our lives miserable and hampered our health. Here is our life coach Nallamothu Sridhar analyzing the cause and reasons behind tension and guiding us through a tension free life. Expert: Nallamothu Sridhar Host: Rama Iragavarapu మనిషి జీవితం చాలా చిన్నది. విలువైంది కూడా! కానీ ఆ కాస్త అమూల్యమైన సమయాన్ని టెన్షన్ పడుతూ గడిపేస్తుంటే. జీవితంలో ఎన్ని సానుకూలతలు ఉన్నా, ఎన్ని సౌకర్యాలు ఉన్నా లేని దాని గురించో, జరగాల్సిన దాని గురించో కంగారుపడుతుంటే… విలువైన జీవితం కాస్తా చేజారిపోతుంది. అలాగని ఒత్తిడి లేకుండానే, జీవితాన్ని పరిపూర్ణంగా గడపవచ్చా అంటే అవుననే అంటున్నారు ప్రముఖ లైఫ్ కోచ్ నల్లమోతు శ్రీధర్ గారు. అసలు టెన్షన్ ఎందుకు ఏర్పడుతుంది, దాని రహస్యం ఏమిటి, దాన్ని ఎలా అధిగమించవచ్చు… లాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను మనకోసం చెబుతున్నారు. టెన్షన్ పడకుండా వినేయండి మరి!
Embed this episode
Ready to play
For a Tension free life | The Rhythm of Life - 6
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.