GERD సమస్యకు ఆహార పరిష్కారాలు! | Know Your Plate - 31 episode artwork

EPISODE · Feb 16, 2024 · 24 MIN

GERD సమస్యకు ఆహార పరిష్కారాలు! | Know Your Plate - 31

from TALRadio Telugu · host Touch A Life Foundation

ఈమధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సమస్య ఇది. చాలా తేలికగా అనిపించే ఈ పరిస్థితి నిజానికి ఎన్నో ఇబ్బందులకు దారి తీస్తుంది. ఛాతీలో భరించలేని నొప్పి నుంచి పళ్లు దెబ్బతినడం GERD (Gastroesophageal reflux disease)తో వచ్చే లక్షణాలు ఎంతో వేదనకు గురిచేస్తాయి. చాలామంది ఈ సమస్యను దాటలేక, ఇక దాంతో బాధపడుతూనే కాలం గడిపేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమై సర్జరీ వరకూ వెళ్తుంటారు. అందుకే ఈ ఎపిసోడ్లో గ్యాస్ అని కొట్టిపారేసే ఈ GERD గురించి తెలుసుకుని, ఆహారంలో మార్పుల ద్వారా దాన్ని ఎలా పూర్తిగా అదుపు చేసుకోవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Gastroesophageal reflux disease (GERD) is a condition in which the stomach contents leak backward from the stomach into the esophagus. From dental corrosion to non-cardiac chest pain.. this irregularity may lead to severe discomfort. Here is a detailed show to understand GERD and get rid of the problem through a proper diet plan. Host: Jayasree Expert: Asritha Vissapragada Nutritionist Asritha Contact Details: [email protected] #TALRadioTelugu #AsrithaVissapragada #GERD #nutrition #touchalife #talradio #TALPodcast

Episode metadata supplied by the publisher feed · Published Feb 16, 2024

Embed this episode

Ready to play

GERD సమస్యకు ఆహార పరిష్కారాలు! | Know Your Plate - 31

0:00 24:57

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 24 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on February 16, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!