గ్రామీణ యువతను సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా మారుస్తున్న శ్రీధర్ వెంబు | Life Mantra episode artwork

EPISODE · Sep 12, 2023 · 12 MIN

గ్రామీణ యువతను సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా మారుస్తున్న శ్రీధర్ వెంబు | Life Mantra

from TALRadio Telugu · host Touch A Life Foundation

సాఫ్ట్ వేర్ రంగంలో ఎంతోమంది విజేతలను మనం చూసి ఉంటాం. కానీ శ్రీధర్ వెంబు జీవితం మాత్రం అసాధారణం. విదేశాల్లో అందరూ కలలుగనే కెరీర్ వదిలేసి, భారతదేశానికి తిరిగి వచ్చేశారు శ్రీధర్. సాంకేతిక విద్యను మారుమూల ప్రాంతాలను అందించేందుకు జోహో స్కూల్స్ స్థాపించారు. ఈ కోర్సుల ద్వారా ఎంపికైన విద్యార్థులను ఏకంగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా ఉద్యోగం ఇచ్చారు. ఈ అరుదైన వ్యక్తి కథను వినితీరాల్సిందే! This is the story of Sridhar Vembu who left a lucrative career as software professional in US and returned to India with a purpose. Sridhar has brought complex software skills closer to rural youth through his Zoho Schools. He also gave employment opportunity for some of these youngsters in his Billion Dollar organization Zoho. This is an interesting tale which you shouldn’t miss. Script & Voice: Geetha #TALRadioTelugu #LifeMantra #Zoho #SridharVembu #ZohoSchool #Padmasri #touchalife #talradio #talpodcasts

Episode metadata supplied by the publisher feed · Published Sep 12, 2023

Embed this episode

Ready to play

గ్రామీణ యువతను సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా మారుస్తున్న శ్రీధర్ వెంబు | Life Mantra

0:00 12:21

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 12 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on September 12, 2023.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!