EPISODE · Mar 3, 2025 · 24 MIN
గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా నడుస్తున్న RRDS | Special Interview With Gangi Reddy
from TALRadio Telugu · host Touch A Life Foundation
గ్రామీణాభివృద్ధే ధ్యేయంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లాలో 1991 లో స్థాపించబడిన RRDS సంస్థ, ఇప్పటివరకు అలుపెరగకుండా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ ఆశయం, లక్ష్యాలు, చేపడుతున్న కార్యక్రమాలు, ఈ ప్రయాణంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు ఇలాంటి ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు , ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ గంగిరెడ్డి గారు. మరి విందామా?RRDS, founded in 1991 in Nellore, Andhra Pradesh, is dedicated to rural development, tirelessly running various initiatives. In this podcast, founder Sri Gangireddy shares the organization's vision, goals, challenges, and achievements.Host : Nikhitha NellutlaGuest : Gangi Reddy#TALRadioTelugu #RuralDevelopment #AndhraPradesh #SocialImpact #CommunityService #NonProfit #TouchALife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా నడుస్తున్న RRDS | Special Interview With Gangi Reddy
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.