గ్రీన్ టీ, హెర్బల్ టీ సీక్రెట్స్ ఇవే! | Know Your Plate - 58 | TALRadio Telugu episode artwork

EPISODE · Aug 22, 2025 · 30 MIN

గ్రీన్ టీ, హెర్బల్ టీ సీక్రెట్స్ ఇవే! | Know Your Plate - 58 | TALRadio Telugu

from TALRadio Telugu · host Touch A Life Foundation

ఉదయం లేవగానే... కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉందా? అయితే ఇది మీ కోసమే…! ఈ రోజుల్లో ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరిగింది. కాబట్టి చాలామంది టీ లవర్స్ గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ, ఈ రెండింటిలో ఏది మన శరీరానికి ఎక్కువ మేలు చేస్తుంది? వాటిని ఎలా తీసుకుంటే పూర్తి పోషకాలు లభిస్తాయి? వంటి ప్రశ్నలు మనలో మెదులుతూనే ఉంటాయి. ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ… ఎన్నో విషయాలను మనతో పంచుకుంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు… మరి మీరు కూడా ఆ విషయాలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పకుండా ఈ ఎపిసోడ్ వినండి..!Do you begin your day with tea or coffee? Many are now switching to green tea or herbal tea for health benefits. But which is truly better, and how should we consume them for maximum nutrition? Nutritionist Ashritha shares valuable insights and clears common doubts in this enlightening episode.Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details:[email protected]#TALRadioTelugu #HealthyMorning #GreenTeaVsHerbalTea #NutritionTips #HealthyLifestyle #WellnessTalks #TouchALife #talradio

Episode metadata supplied by the publisher feed · Published Aug 22, 2025

Embed this episode

Ready to play

గ్రీన్ టీ, హెర్బల్ టీ సీక్రెట్స్ ఇవే! | Know Your Plate - 58 | TALRadio Telugu

0:00 30:16

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 30 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on August 22, 2025.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!