EPISODE · Feb 1, 2024 · 24 MIN
గతం గురించి తెలియకపోతే భవిష్యత్తు ఉండదు! | డా.గంగిశెట్టి శివకుమార్ | మన రచయితలు 37
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఓ 20 ఏళ్ల క్రితం వరకూ… పిల్లల జీవితంలో సాహిత్యం ఓ ముఖ్యమైన భాగంగా ఉండేది. అందులో చందమామ స్థానం గురించి చెప్పనక్కర్లేదు. ఆ చందమామను చదువుతూ, అందులోనే రచయితగా, ఉద్యోగిగా మారారు గంగిశెట్టి శివకుమార్ గారు. తర్వాతకాలంలో ఉపాధ్యాయునిగా ఉన్నా… బాలసాహిత్యం నేర్పిన విలువలకు అనుగుణంగా తన జీవితం కొనసాగించారు. పిల్లలకు సాహిత్యం ఎందుకు అవసరం, చరిత్రను ఎందుకు తెలుసుకోవాలి, ఓ దేశ చరిత్రలో బాలసాహిత్యం ప్రాధాన్యత ఏమిటి, కొడవటిగంటి లాంటి ప్రముఖులతో తన అనుభవాలు… ఇలా ఎన్నో విషయాలను మనతో పంచుకుంటున్నారు. Dr. Sivakumar is a rare writer who has made literature not just as a passion but as a way of living. In this second part of conversation with him, listeners would be glad to hear some interesting aspects such as his experience with the legendary writers, his opinion on child literature, impact of literature on his own life. Host : K L Surya #TALRadioTelugu #manarachayitalu #DrSivakumar #ChildLiterature #TeluguLiterature #talradio #touchalife #TALPodcast
Embed this episode
Ready to play
గతం గురించి తెలియకపోతే భవిష్యత్తు ఉండదు! | డా.గంగిశెట్టి శివకుమార్ | మన రచయితలు 37
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.