EPISODE · Aug 11, 2023 · 3 MIN
గుజ్జుబెన్ కథ వింటే చాలు… కష్టంలో కొండంత ధైర్యం వచ్చేస్తుంది!
from TALRadio Telugu · host Touch A Life Foundation
జీవితం అంటే కష్టసుఖాల సమాహారం. కానీ కొందరు కష్టం రాగానే కుంగిపోతారు. తమకే ఎందుకిలా జరిగిందని నిరాశలో మునిగిపోతారు. ఇంకొందరు మాత్రం ఆ కష్టానికి రాటుదేలి… ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తారు. అందుకు ఉదాహరణే ఊర్మిళ జమునాదాస్… అందరూ ప్రేమగా పిలుచుకునే గుజ్జుబెన్. 77 ఏళ్ల గుజ్జు బెన్ చూడని కష్టం లేదు. వాటిని దాటడంలో, ఇతరులకు ఓదార్పుగా నిలవడంలో, సరికొత్త లక్ష్యాన్ని చేరుకోవడంలో తనకు తానే సాటి. ఇంతకీ తన కథేంటి? మీరే వినండి! A Life without hardships and challenges is difficult to imagine and probably such life doesn’t exist. However many get distressed while facing adversities and few not only face them with a mighty heart but also stand as an inspiration to others. Here is one such elderly woman who at the age of 77 is facing the life like a rock solid pillar! #talradiotelugu #gujjuben #talpodcasts #inspiration #touchalife #talradio
Embed this episode
Ready to play
గుజ్జుబెన్ కథ వింటే చాలు… కష్టంలో కొండంత ధైర్యం వచ్చేస్తుంది!
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.