EPISODE · Jul 14, 2023 · 2 MIN
హాసిన్ జీవితం ఎందరికో స్ఫూర్తి
from TALRadio Telugu · host Touch A Life Foundation
జీవితం మనం ఏదైనా సాధించగలిగేందుకు కావల్సినంత నైపుణ్యం, తెలివి ఇస్తుంది. కాకపోతే మనమే చాలాసార్లు బద్ధికించేస్తూ ఉంటే. ఏదో ఒక సాకు చెప్పి, పట్టు సడలించేస్తుంటాం. పరాజయం కోసం ముందుగానే సవాలక్ష కారణాలు వెతికేస్తాం. కానీ కొంతమందిని గమనించినప్పుడు, చాలా ప్రేరణ కలుగుతుంది. బలహీనతల్ని పక్కకి నెట్టి, మనం కూడా అద్భుతం సాధించాలనిపిస్తుంది. అదిలో అలాంటి ఓ వ్యక్తి కథే ఇది. ఇంతకీ తన ప్రత్యేకత ఏమిటి. తన గురించి మనం ఎందుకు పదేపదే తల్చుకోవాలి... తెలియాలంటే ఈ పాడ్ కాస్ట్ వినాల్సిందే. When life becomes harsh and our goal turns out to be difficult, we often find solace in excuses and exemptions. But here is a person who chose a job that seems to be impossible for his physical situation. This is the life of a person which keeps reminding us that.. any man can achive anything what another person has done or accomplished. Script & Voice: Rama Iragavarapu #talradiotelugu #motivation #inspiration #armlessmechanic #touchalife #talradio
Embed this episode
Ready to play
హాసిన్ జీవితం ఎందరికో స్ఫూర్తి
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.