EPISODE · Aug 11, 2023 · 28 MIN
Heal Your Hypertension | Know Your Plate 12
from TALRadio Telugu · host Touch A Life Foundation
రక్తపోటును సైలెంట్ కిల్లర్ గా పేర్కొంటూ ఉంటారు. దాన్ని ఓ అసౌకర్యంగా మాత్రమే భావించి అశ్రద్ధ చేస్తే, గుండె సహా ప్రతీ అవయవం మీదా దాడి చేస్తుంది. వయసు, జన్యవులతో పాటుగా రక్తపోటు సహజంగా రావచ్చు. కానీ కంప్యూటర్, టీవీల నుంచి పెద్దగా కదలని సెడెంటరీ లైఫ్ స్టైల్, పోషకాలు లేని ఆహారం లాంటి ఇతరత్రా అంశాలే చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అందుకే ఈసారి నో యువర్ ప్లేట్ లో రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు ఆశ్రిత విస్సాప్రగడ. Blood Pressure isn’t just a discomfort. It’s often considered to be a silent killer that effects ever major organ of our body. Genetics and age are considered as the main factors leading to Blood Pressure. However the modern day sedentary lifestyle, work pressure and junk food are the main culprits for the growth of hypertension. Here is what our nutritional specialist has to say about curbing of BP through right food. Expert: Asritha Vissapragada Host: Jayasree Nutritionist Asritha Contact Details: [email protected] #talradiotelugu #knowyourplate #AsrithaVissapragada #hypertension #bloodpressure #touchalife #BP #talradio
Embed this episode
Ready to play
Heal Your Hypertension | Know Your Plate 12
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.