EPISODE · Sep 15, 2023 · 26 MIN
Health Eating In Budget | Know Your Plate - 17
from TALRadio Telugu · host Touch A Life Foundation
మనం ఎంత ఆహారం తీసుకున్నామన్నది కాదు… అందులో ఎన్ని పోషకాలు ఉన్నాయి అన్నదే కీలకం. పోషకాలే లేకపోతే, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో సమస్యలు వస్తాయి. కానీ ఈ విషయంలో చాలామందికి ఓ అభిప్రాయం ఉంది. పోషకాలు ఉండే ఆహారం చాలా ఖర్చుతో ఉంటుందని! ఇది కేవలం అపోహే అంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు ఆశ్రితగారు. అంతేకాదు. అందుబాటులోని బడ్జెట్ ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం ఎలా తీసుకోవాలో కూడా సూచిస్తున్నారు. There is a general misconception that nutritious food is costly. Many often resort to expensive and imported food to gather nutrients. However renowned nutritionist Asritha reveals that such opinion is a myth. She also guides through this episode of the simple ways through which we could obtain high nutrition at low cost. A must listen. Expert: Asritha VissapragadaHost: Jayasree Nutritionist Asritha Contact Details: [email protected] #talradiotelugu #KnowYourPlate #nutrition #budgetnutrition #touchalife #talradio #TALPodcasts
Embed this episode
Ready to play
Health Eating In Budget | Know Your Plate - 17
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.