EPISODE · Oct 15, 2023 · 30 MIN
Healthy Eating For People Working in Odd Hour Shifts | Know Your Plate - 20
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఉద్యోగం అన్నాక పనివేళలకు ప్రతిసారీ మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అందుకు అనుగుణంగా మన ఆహారపు అలవాట్లను కనుక గమనించుకోకపోతే... జీర్ణవ్యవస్థ దెబ్బతినే అవకాశం లేకపోలేదు. మన శరీరం ఏ సమయానికి ఎలాంటి స్థితిలో ఉంటుందో గమనించుకుని, అందుకు తగిన ఆహారం తీసుకోకపోతే దాని ప్రభావం తప్పకుండా ఆరోగ్యం మీద ఉంటుంది. ఈ సమస్య మీద తనదైన శైలిలో విశ్లేషణ, సూచనలు అందిస్తున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు ఆశ్రిత విస్సాప్రగడ గారు. Host: Jayasree Expert: Asritha Vissapragada Nutritionist Asritha Contact Details: [email protected] Our lifestyle has changed and so do the working hours. However, our body functions differently according to the clock... which is why much care is to be taken regarding our food intake at different timings. Renowned nutritionist Asritha Vissapragada is going to address this problem during this episode.
Embed this episode
Ready to play
Healthy Eating For People Working in Odd Hour Shifts | Know Your Plate - 20
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.