EPISODE · May 27, 2026 · 33 MIN
Herbal Tea తో ఆరోగ్యం పదిలం | ఆయుర్వేదం ఆరోగ్యం - 102 | Part - 2
from TALRadio Telugu · host Touch A Life Foundation
మనం రోజూ తాగే టీ… ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో మొదటి పాడ్కాస్ట్ లో తెలుసుకున్నాం కదా!హెర్బల్ టీ అంటే ఏంటి? తులసి, అల్లం, పుదీనా, దాల్చిన చెక్క వంటి సహజ మూలికలతో చేసే టీలు శరీరానికి ఎలా ఉపయోగపడతాయి? ఇమ్యూనిటీ, జీర్ణక్రియలు మెరుగుపడడం కోసం అవి ఎలా సహాయపడతాయి? వంటి ఎన్నో విషయాలను ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు అనుపమ ఉప్పులూరి గారు చాలా క్లియర్‌గా వివరించారు.ఇప్పుడు Part-2లో…ఎవరెవరు ఏ హెర్బల్ టీ తాగాలి?ఏ సమయంలో తాగితే మంచి ఫలితం ఉంటుంది?రోజూ తాగొచ్చా? లేక జాగ్రత్తలు ఏమైనా అవసరమా?మార్కెట్‌లో దొరికే హెర్బల్ టీల్లో మంచివాటిని ఎలా గుర్తించాలి?ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ఈ పాడ్కాస్ట్ లో వివరించారు.ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన ఎపిసోడ్ ఇది… మిస్ అవ్వకండి!In the first podcast, we learned how the tea we drink every day can impact our health, right?What exactly is herbal tea? How do teas made with natural ingredients like tulsi, ginger, mint, and cinnamon benefit our body? How do they help improve immunity and digestion? Renowned Ayurvedic expert Anupama Uppuluri explained all these topics in a very clear and simple way.Now, in Part 2:Who should drink which type of herbal tea?What is the best time to consume it?Can it be taken daily, or are there any precautions?How can we identify good-quality herbal teas available in the market?Many such important topics have been discussed in this podcast episode.This is an episode everyone should definitely listen to… don’t miss it!Host: Renu SreeGuest: Dr. Anupama UppuluriDr. Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961#TALRadioTelugu #HerbalTea #Ayurveda #HealthyLiving #WellnessPodcast #AyurvedicTips #ImmunityBoost #NaturalHealing #TulsiTea #GingerTea #MintTea #HealthyLifestyle #DigestiveHealth #HolisticHealth #TeaBenefits #WellnessJourney #AyurvedicLifestyle #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
Herbal Tea తో ఆరోగ్యం పదిలం | ఆయుర్వేదం ఆరోగ్యం - 102 | Part - 2
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.