EPISODE · May 20, 2026 · 30 MIN
Herbal Tea తో ఆరోగ్యం పదిలం! | ఆయుర్వేదం ఆరోగ్యం | Part - 1
from TALRadio Telugu · host Touch A Life Foundation
రోజూ మనం తాగే ఒక కప్పు టీ… మన ఆరోగ్యాన్ని కూడా మార్చగలదని మీకు తెలుసా?ఈ మధ్య కాలంలో హెర్బల్ టీ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇవి కేవలం రిఫ్రెష్‌మెంట్ కోసం మాత్రమే కాదు… శరీరానికి సహజమైన ఆరోగ్యాన్ని అందించే మంచి అలవాటు కూడా.తులసి, అల్లం, పుదీనా, దాల్చిన చెక్క వంటి సహజ మూలికలతో తయారయ్యే హెర్బల్ టీలు… ఇమ్యూనిటీని పెంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, ఒత్తిడి తగ్గించడం వంటి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి.మరి అసలు హెర్బల్ టీ అంటే ఏంటి? వాటిలో ఉండే రకాలు ఏంటి? ఇంకా వాటి వల్ల కలిగి ప్రయోజనాలు ఏంటి? వంటి ఎన్నో విషయాలను ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు అనుపమ ఉప్పులూరి గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా క్లియర్‌గా వివరించారు.ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన విషయం ఇది… అస్సలు మిస్ అవ్వకండి!Did you know that even a single cup of tea we drink every day can have an impact on our health?In recent times, herbal tea has become a widely discussed topic. That’s because it is not just a refreshing drink, but also a healthy habit that naturally supports the body.Herbal teas made from natural ingredients like tulsi, ginger, mint, and cinnamon offer several benefits such as boosting immunity, improving digestion, and reducing stress.So what exactly is herbal tea? What are its different types? And what are the benefits it offers? These and many other interesting aspects are clearly explained in this podcast by renowned Ayurvedic expert Dr. Anupama Uppuluri.This is something everyone should definitely listen to… don’t miss it!Host: Renu SreeGuest: Dr. Anupama UppuluriDr. Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961#TALRadioTelugu #HerbalTea #HealthyLifestyle #Ayurveda #NaturalHealth #ImmunityBoost #HealthyDrinks #TulasiTea #GingerTea #Wellness #AyurvedicTips #AnupamaUppuluri #AyurvedicDoctor #TALRadio #HealthAwareness #NaturalRemedies #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
Herbal Tea తో ఆరోగ్యం పదిలం! | ఆయుర్వేదం ఆరోగ్యం | Part - 1
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.