EPISODE · Mar 29, 2024 · 9 MIN
How to Control Anger | ఓ మంచి మాట - 4
from TALRadio Telugu · host Touch A Life Foundation
కోపం ఓ విషవలయం. అది మనసును పాడుచేస్తుంది, బంధాలను దెబ్బతీస్తుంది. చాలా సందర్భాల్లో, జీవితాల్ని తారుమారు చేసేస్తుంది. అలాగని కోపాన్ని నియంత్రించుకుందాం అంటే… మన ఉద్వేగాన్ని తెలిపేది ఎలా! అందుకే Anger Management అన్నది ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన నైపుణ్యంగా మారిపోయింది. కోపం అనే ఉద్వేగపు మూలాన్ని తెలుసుకుని, దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలాగో చెబుతున్నారు మన ఎక్స్ పర్ట్ భారతిగారు. విని తీరాల్సిన మాటలివి. Anger is a primary emotion that reveals our dissent or dissatisfaction about a person or a situation. However unable to control anger could lead to destructive results which is why anger management has become an important skill in today’s world. Our expert Bharathi is sharing some interesting analysis about anger and tips to control it. #talradiotelugu #angermanagement #anger #talpodcasts #bharathi #touchalife #talradio
Embed this episode
Ready to play
How to Control Anger | ఓ మంచి మాట - 4
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.