EPISODE · Mar 15, 2024 · 8 MIN
How to Manage Stress | ఓ మంచి మాట -2
from TALRadio Telugu · host Touch A Life Foundation
అలలు ఎందుకు ఎగిసిపడేందుకు కూడా కారణం… ఒత్తిడే! కానీ ఆ అలలను దాటగలిగితే, ఎంతటి బడబాగ్నినైనా ప్రశాంతంగా తట్టుకునే సంద్రం కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. చిన్న చిన్న విషయాలు కూడా ఒత్తిడి కలిగించవచ్చు. కానీ వాటిని తట్టుకోవడం ఎలాగో తెలిస్తే, బతుకును పరిపూర్ణంగా ఆస్వాదించగలం. ఆ ఒత్తిడిని తట్టుకోవడం ఎలాగో చెబుతున్నారు మన ఎక్స్ పర్ట్ భారతిగారు. Stress has become an ingredient of modern life. Our career, relations, health… are all creating endless and vicious ripples of stress. Here is our expert Bharathi sharing some wonderful and easy tips to realize what actually stress is and how to cope with it! Host : Bharathi #TALRadioTelugu #OManchiMaata #Bharathi #stressmanagement #touchalife #talradio #talpodcasts
Embed this episode
Ready to play
How to Manage Stress | ఓ మంచి మాట -2
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.