EPISODE · Mar 22, 2024 · 8 MIN
How To Programme Your Thoughts | ఓ మంచి మాట - 3
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఆలోచనలు అసంకల్పితంగా వచ్చినట్టు కనిపిస్తాయి. కానీ ప్రతి ఆలోచన వెనకాల ఎన్నో కారణాలు ఉంటాయి, అనూహ్యమైన రసాయనిక చర్యలు పని చేస్తాయి, అభిప్రాయాలు ప్రభావితం చేస్తాయి. గతకాలపు భయాలు, వర్తమాన పరిస్థితులు, భవిష్యత్తు లక్ష్యాలు నిర్దేశిస్తాయి. మరి మనం కోరుకున్న విధంగా జీవితం, పరిపూర్ణ వ్యక్తిత్వం ఉండాలంటే అందుకు ముఖ్యమైన ఆలోచనలను ఎలా నియంత్రించుకోవడం! ఈ ఎపిసోడ్ లో వినండి. Our thoughts aren't just involuntary. They are backed by many prejudices. Controlling our thoughts is very much necessary to reach our goals and realise our dreams. Here is an interesting episode by our expert about programming our thoughts. Host : Bharathi #TALRadioTelugu #OManchiMata #ProgrammeYourThoughts #talradio #touchalife #talpodcasts
Embed this episode
Ready to play
How To Programme Your Thoughts | ఓ మంచి మాట - 3
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.