EPISODE · Mar 2, 2024 · 21 MIN
ఇద్దరు మిత్రులు సంగీతాన్ని ఏలిన కథ… శంకర్ జైకిషన్ | సాహితీ స్రవంతి - 60
from TALRadio Telugu · host Touch A Life Foundation
శంకర్ సింగ్ రామ్ సింగ్ రఘువంశి… ఈ పేరు చెబితే ఎవరని అడుగుతారు. కానీ శంకర్ జైకిషన్ అంటే ఆ పేరు, దాంతో పాటే వందలాది పాటలూ గుర్తుకొచ్చేస్తాయి. హైదరాబాద్ ప్రాంతంలో పుట్టిన శంకర్ నీ, గుజరాత్ కి చెందిన జైకిషన్ నీ సంగీతమే కలిపింది. అదే ముందుకు నడిపింది. ఆవారా, బర్సాత్ లాంటి వందలాది సినిమాలకు అద్భుతమైన హిట్ గీతాలతో ప్రాణం అద్దిని ఈ జంటలో ఒకరు చనిపోయినా… మరొకరు శంకర్— జైకిషన్ పేరుతోనే సంగీతాన్ని అందించేవారంటే వారి స్నేహం, నిబద్ధత అర్థం చేసుకోవచ్చు. ఈ వినూత్న వ్యక్తిత్వాల గురించి మరిన్ని విశేషాలు! Have you heard the name - Shankar Singh Ram Singh Raghuvanshi! Probably not, but you might have definitely be aware of Shankar–Jaikishan if you are a Bollywood lover. Music united these two people belonging to various traditions and states. Music encouraged them to journey together and create resounding musical hits. Host : Varala Anand #talradiotelugu #SahitiSravanthi #ShankarJaikishan #MusicDirector #VaralaAnand #TouchALife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
ఇద్దరు మిత్రులు సంగీతాన్ని ఏలిన కథ… శంకర్ జైకిషన్ | సాహితీ స్రవంతి - 60
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.