EPISODE · Aug 21, 2023 · 4 MIN
ఈ లేడీ డిటెక్టివ్… మహా యాక్టివ్
from TALRadio Telugu · host Touch A Life Foundation
మహిళలు అడుగుపెట్టలేని రంగం అంటూ ఏదీ లేదు ఈ రోజుల్లో. కానీ ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. చాలా రంగాల్లో, వారు రాణించాలంటే అంతులేని అడ్డంకులు. ఒక మహిళను వేల డిటెక్టివ్ గా ఊహించడం అంటే దాదాపుగా అసాధ్యం. ఇలాంటి నేపధ్యంలో, రజని పండిట్ వేల కేసులను ఛేదించారు. ఈ విశిష్టమైన వ్యక్తి ప్రయాణం విని తీరాల్సిందే. Women have now proved that they could enter any field and be successful. However there were times when their entry into many fields are thought to be a taboo. Here is an excemption for that. Rajani Pandit has started a career as a detective and has cracked thousands of cases successfully. Here is her inspiring and thrilling tale. Script: Nikitha Voice: KL Surya #RajniPandit #touchalife #talradio #ladydetective #sherlokholmes
Embed this episode
Ready to play
ఈ లేడీ డిటెక్టివ్… మహా యాక్టివ్
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.