EPISODE · May 30, 2026 · 6 MIN
ఈమె కథ వింటే ఒక మొక్క నాటాలనిపిస్తుంది | కొల్లాక్కాయిల్ దేవకీ అమ్మ
from TALRadio Telugu · host Touch A Life Foundation
బాధను మరవడానికి మొక్కలు నాటింది.. ఇప్పుడదే అడవిగా మారింది!పర్యావరణం మీద ప్రేమ ఉంటే చాలు, వయసుతో సంబంధం లేకుండా అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు కేరళకు చెందిన కొల్లకాయిల్ దేవకీ అమ్మ.... 80 ఏళ్ల వయసులో, వణుకుతున్న చేతులతో కాకుండా, మొక్కలు నాటాలనే గట్టి పట్టుదలతో ఆమె చేస్తున్న పనిని చూస్తుంటే ఎవరికైనా ఒక్కసారిగా గుండె బరువెక్కుతుంది, ప్రకృతి మీద ఆమెకున్న ఆ అపారమైన ప్రేమకి అప్రయత్నంగానే మన తల వంగుతుంది! కేవలం ప్రకృతి మీద ఉన్న ప్రేమతో ఐదెకరాల భూమిని ఒక దట్టమైన అడవిగా మార్చడం అంటే.. అది మామూలు విషయం కాదు. ఈమె గురించి వింటుంటే ఇది కదా అసలైన ఇన్‌స్పిరేషన్ అనిపిస్తుంది.స్కిప్ చేయకుండా చివరిదాకా వినండి! తప్పకుండా మీకూ ఒక మొక్క నాటాలనిపించడం గ్యారంటీ!Kollakayil Devaki Amma… she planted trees to heal her pain, and today it has turned into a forest!Kollakayil Devaki Amma from Kerala is proving that age is never a barrier when there is true love for nature.At 80 years old, her determination to plant trees is far stronger than the weakness in her hands. Watching her journey fills the heart with emotion and respect for her deep connection with nature.Turning five acres of land into a dense forest purely out of love for the environment is not an ordinary achievement.Her story truly reminds us what real inspiration looks like.Don’t skip… listen till the end!By the time this story ends, you might feel like planting a tree too!#KollakayilDevakiAmma #Kerala #ForestWoman #TreePlantation #Environment #NatureLover #GreenIndia #EcoWarrio
Embed this episode
Ready to play
ఈమె కథ వింటే ఒక మొక్క నాటాలనిపిస్తుంది | కొల్లాక్కాయిల్ దేవకీ అమ్మ
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.