“ఇల్లలుకగానే” - రచయిత్రి శ్రీమతి సత్యవతి  episode artwork

EPISODE · Aug 1, 2019 · 8 MIN

“ఇల్లలుకగానే” - రచయిత్రి శ్రీమతి సత్యవతి

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

తెలుగు సాహిత్యంలో స్త్రీ వాదం...లేదా ఫెమినిజం అనేది ఒకటి ఉంది అనేది ఒప్పుకోవాల్సిన నిజం.ఆ ఫెమి"నిజాన్ని.." నొప్పింపక తానొవ్వక అన్న రీతిలో వ్యక్తం చేస్తూ ...అదేసమయంలో...." మగ మహారాజులుగా "తమని తాము భావించుకునే పురుషులు....సమాజము కూడా....కార్యేషు దాసీ ....అన్న మాటలని అడ్డం పెట్టుకుని స్త్రీ అస్తిత్వానికి ఏ విధంగా ముప్పు కలిగే స్థితికి.......ఇప్పుడు కాక పోయినా కొంత కాలం క్రితం తీసుకువెళ్ళారో వ్యంగ్య వైభవం మేళవించి చెప్పిన కథ "ఇల్లలుకగానే !" ....ఈ కథలో హాస్యం కాదు వ్యంగ్యం గమనించాల్సిన విషయం. కథా రచయిత్రి శ్రీమతి సత్యవతి విజయవాడలో మారుతీ నగర్ లో ఉంటారు.నేను ఆమె ఇంటికి రెండు వీధుల అవతల ఉండే వాడిని. ఆవిడని కలిసినప్పుడు రచనలు సమాజాన్ని మారుస్తాయి అని ....సాహిత్యం ప్రజల ఆలోచనలను మెరుగైన దిశకు మళ్ళిస్తుంది అని ఆమె గాఢంగా నమ్మే వ్యక్తి అని తెలుసుకున్నాను.కథ వినండి....కొంతలో కొంత కథలో వాస్తవం ఉందో లేదో ఆలోచించండి.ఈ కథ చదివాక నాకు ఎప్పుడో చదివిన కవితా వాక్యాలు గుర్తొచ్చాయి....."వంటింటికి మా అమ్మే మహా రాణి. కానీ గిన్నెలన్నింటి పైనా మా నాన్న పేరే !" అని.ఈ కథ కూడా ఆ కోవలోకి వస్తుంది.🙏మీ కొప్పర్తి రాంబాబు,విశాఖపట్నం.

Episode metadata supplied by the publisher feed · Published Aug 1, 2019

Embed this episode

NOW PLAYING

“ఇల్లలుకగానే” - రచయిత్రి శ్రీమతి సత్యవతి

0:00 8:49

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 8 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on August 1, 2019.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!