EPISODE · May 6, 2026 · 29 MIN
Inflammation అంటే ఏంటి ? ఆయుర్వేద సలహాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 99
from TALRadio Telugu · host Touch A Life Foundation
Inflammation ఈ మధ్యకాలంలో చాలామంది దగ్గర వింటున్న మాట .. ఇది కేవలం ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వచ్చే చిన్న వాపు మాత్రమే అనుకుంటే తప్పే .. ఆ టైంలో మనకు తెలియకుండానే మన శరీరం లోపల కణాల స్థాయిలో మంట పెరుగుతుంటుంది. దీనినే డాక్టర్లు 'సైలెంట్ కిల్లర్' అంటారు!మరి దీనికి ఆయుర్వేదంలో పరిష్కారం ఉందా? అంటే.. ఖచ్చితంగా ఉందనే అంటున్నారు అనుపమ గారు! ఈ ఎపిసోడ్ లో అసలు Inflammationఅంటే ఏంటి ? దానికి కారణాలేంటి ?అలాగే ఆయుర్వేదం చెప్పే 'హోలిస్టిక్ లైఫ్‌స్టైల్' తో దీనిని ఎలా అదుపు చేయవచ్చో.. మన రోజువారీ అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుందో డా. అనుపమ ఉప్పులూరి గారు చాలా వివరంగా వివరించారు.కాబట్టి.. తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి!“Inflammation” is a term we hear a lot these days. But it’s not just a small swelling that happens when you get hurt. Without us even realizing it, inflammation can slowly increase inside our body at the cellular level. That’s why doctors often call it a “silent killer.”So, is there a solution for this in Ayurveda? Yes—definitely, says Dr. Anupama Uppuluri.In this episode, she clearly explains:What exactly inflammation is, what causes it, and how it can be managed through a holistic Ayurvedic lifestyle.She also shares simple changes we can make in our daily habits to stay healthy.So, don’t miss it—make sure you listen!Host: Renu SreeGuest: Dr. Anupama UppuluriDr. Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961#TALRadioTelugu #Inflammation #SilentKiller #AyurvedaHealing #HolisticHealth #HealthyLifestyle #DrAnupama #WellnessTips #DailyHabits #MindBodyBalance #PreventiveCare #StayHealthy #WellnessJourney #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
Inflammation అంటే ఏంటి ? ఆయుర్వేద సలహాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 99
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.