EPISODE · Jun 13, 2024 · 32 MIN
ఇంగ్లిష్ రాకపోతే నిరక్షరాస్యులేనా? | పవన్ సంతోష్ సూరంపూడి | మన రచయితలు - 57
from TALRadio Telugu · host Touch A Life Foundation
పవన్ సంతోష్, సాహిత్యాభిమానులకు సుపరిచితమే. తన రచనల ద్వారా వికీపీడియా వ్యాప్తి కోసం చేస్తున్న కృషి ద్వారా ఏదో ఒక సమయంలో తన అక్షరం మనకు కనిపించే ఉంటుంది. Centre for Internet and Societyలో స్థానిక భాషలకు డిజిటల్ రూపాన్నిచ్చే ప్రయత్నం చేస్తున్న పవన్… తన సాహిత్యాభిలాష ఎలా మొదలైంది, పద్యం నుంచి అనువాదం వరకు వేర్వేరు రచనా ప్రక్రియల పట్ల తన ఆలోచన ఏమిటి… లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకోబోతున్నారు. Pavan Santosh is known for people in Telugu states for his literature and contribution in Wikipedia. Here is an interesting conversation which delves his journey that started as a reader to literary lover who strives to uplift language. His passion for encouraging language in digital medium can also be heard. Host : K L Surya Guest : Pavan Santhosh #TALRadioTelugu #manarachayitalu #Wikipedia #pavansantosh #quora #talradio #touchalife
Embed this episode
Ready to play
ఇంగ్లిష్ రాకపోతే నిరక్షరాస్యులేనా? | పవన్ సంతోష్ సూరంపూడి | మన రచయితలు - 57
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.