ఇన్లైన్ స్కేటింగ్ లో 400 మీటర్ల రికార్డ్ సాధించిన చిన్నారి సాన్విక | Special Interview with Ravi Teja & Navya episode artwork

EPISODE · Jun 23, 2025 · 14 MIN

ఇన్లైన్ స్కేటింగ్ లో 400 మీటర్ల రికార్డ్ సాధించిన చిన్నారి సాన్విక | Special Interview with Ravi Teja & Navya

from TALRadio Telugu · host Touch A Life Foundation

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న నానుడి ఈ 3 సంవత్సరాల సాన్వికకు అక్షరాలా వర్తిస్తుంది. విజయవాడకు చెందిన సాన్విక 2 సంవత్సరాల 8 నెలల వయసులో ఇన్లైన్ స్కేటింగ్‌లో 400 మీటర్ల రికార్డు సాధించి, ఇంటర్నేషనల్ బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. అసలు ఇది ఎలా సాధ్యమయింది? తనకు ఎప్పటినుండి స్కేటింగ్ లో శిక్షణ ఇప్పించారు? అసలు స్కేటింగ్ లో శిక్షణ ఇప్పించాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు సాన్విక పేరెంట్స్ - రవితేజ & నవ్య గారి మాటల్లో విందాం..At just 2 years and 8 months old, Sanvika from Vijayawada set a 400-meter inline skating record, earning a spot in the International Book of Records. In this podcast, her parents Raviteja and Navya share the inspiring journey behind her early achievement.Host : KiranmaiGuest : Ravi Teja & Navya Parents of Saanvika#TALRadioTelugu #YoungAchiever #SanvikaSkatingStar #InlineSkatingRecord #InspiringKids #TouchALife #TALRadio

Episode metadata supplied by the publisher feed · Published Jun 23, 2025

Embed this episode

Ready to play

ఇన్లైన్ స్కేటింగ్ లో 400 మీటర్ల రికార్డ్ సాధించిన చిన్నారి సాన్విక | Special Interview with Ravi Teja & Navya

0:00 14:02

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 14 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on June 23, 2025.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!